WGL: వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువులోకి వరద నీరు సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాగరాజు ఆదేశించారు. ఈ మేరకు గురువారం పట్టణాధ్యక్షుడు ఈగ దామోదర్ చెరువు కట్ట, నీటి కాలువలను పరిశీలించారు.ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్లు, చెత్తాచెదారం తొలగించడంతో పాటు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
కోనారెడ్డి చెరువులోకి వరద నీటి ప్రవాహానికి చర్యలు


