నెల్లూరు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గురువారం నగరంలోని ఏసీ నగర్ సెంటర్లో నిరసన చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యూనియన్ నేత శ్రీనివాసులు మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమస్యల పరిష్కారం కోసం నిరసన


