HYD: ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం పూజ అనంతరం 6 గంటలకు నిర్వాహకులు శోభాయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఇతర ప్రాంతాల నుంచి HYD నగరానికి వచ్చే కార్లు, బస్సులు సహా పలు వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. వాహనాలను నగరం లోపలికి అనుమతించకుండా బయటే నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెలంగాణ
బడా గణేష్ నిమజ్జనం.. వాహనాల తనిఖీలు


