హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

KMR: రామారెడ్డి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని దంపతులు మృతి చెందారు. దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన దుంపల రాజయ్య, బాలమణిగా గుర్తించారు. మరో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించరన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.