హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం

MLG: ఏటూరునాగారం 4వ వార్డులో వావిలాల చిన్న ఎల్లయ్య–సంధ్యారాణి దంపతుల ఇద్దరు పిల్లలు ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన సందర్భంగా ఐక్యత యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత విద్యార్థులను అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.