హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

కోనసీమ: కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం లబ్ధిదారులకు అందజేశారు. అత్రేయపురం మండలంలో 25 మందికి రూ.9,99,982, రావులపాలెం మండలంలో 40 మందికి రూ.21,37,358, కొత్తపేట మండలంలో 37 మందికి రూ.16,62,025, ఆలమూరు మండలంలో 23 మందికి రూ.14,44,747 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.