BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి దేవస్థానంలో ఇవాళ భక్తుల రద్దీ తగ్గింది. ఏడతెరువు లేని వర్షపు ముసురు, ఒకపక్క గణేష్ నిమజ్జనాలు, దీంతో యాదాద్రికి భక్తుల రాక తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారి నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: యాదాద్రికి తగ్గిన భక్తుల రద్దీ.!


