VSP: వాయుగుండం నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి చెందడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెగిన వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉత్తరాంధ్రలో 70-80KM వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్రకు అదనపు సిబ్బంది: గొట్టిపాటి


