SRCL: సిరిసిల్లకు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, కంప్యూటర్, క్రీడా వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాల మంజూరుకు సీఎంకు ఆది శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్


