VZM: గత రాత్రి 8:35కు విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా IX 1373 విమానం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాగపూర్ వెళ్ళింది..ఆవిమానంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆందోలన చెందగా, ప్రస్తుతం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సేఫ్‌గా ఉన్నామని, ఎవరు ఆందోళన చెందవద్దని కొండపల్లి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎవరు ఆందోళన చెందవద్దు'


