SS: లేపాక్షికి చెందిన ఎస్ఎంఏ టైప్-2తో పోరాడుతున్న చిన్నారి కేయాన్ష్‌కు సహాయం అందించాలని బిగ్‌బాస్ తెలుగు-9 భరణి శంకర్ విజ్ఞప్తి చేశారు. చిన్నారి చికిత్సకు మద్దతుగా ఈ విషయాన్ని విస్తృతంగా షేర్ చేయాలని కోరారు. కేయాన్ష్‌కు అండగా నిలిచి, అవసరమైన సహాయం అందించాలని ప్రజలను కోరుతూ హృదయపూర్వక సందేశం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కేయాన్ష్‌కు భరణి మద్దతు


