హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షానికి కూలిన రేకుల గది

ASR: తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని తూటంగి పంచాయతీ పరిధి దాతూరు గ్రామంలో బాబురావు అనే గిరిజనుడికి చెందిన రేకుల గది ఇవాళ ఉదయం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇల్లు కూలిపోవడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అధికారులు నష్టాన్ని గుర్తించి పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు బాబురావు కోరాడు.