హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారికవలసలో కొట్టుకుపోయిన బ్రిడ్జి

VSP: మారికవలస సమీపంలోని హుద్ హుద్ కాలనీ-ఓజోన్ వ్యాలీకి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జి రహదారి భారీ వర్షాలకు దెబ్బతింది. వర్షపు నీటి ఉద్ధృతికి కనెక్టింగ్ రోడ్డు కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.