W.G: పెనుగొండ మండల వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 9వ రోజుకు చేరింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులతో నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాన్ని లెక్కచేయని వీఆర్ఏలు!


