ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్‌లో NH-516E రహదారిపై ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా మట్టి, రాళ్లు పడటంతో రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. సమాచారం అందుకున్న CI శ్రీనివాసరావు, SI కిషోర్ వర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జేసీబీతో మట్టి, రాళ్లు తొలగింపు ప్రారంభించారు. క్లియర్ అయ్యేవరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతాలమ్మ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు


