MNCL: కాంగ్రెస్ పార్టీ పటిష్టమే అందరి లక్ష్యం కావాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన మంచిర్యాల జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు జైన హరి ప్రసాద్ ఇవాళ మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు, కౌన్సిలర్లు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పార్టీ ఇష్టమే అందరి లక్ష్యం కావాలి'


