హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు మరమ్మతులు చేపట్టండి

SRD : ఇంద్రేశం నుంచి ఐనోల్, పెద్ద కంజర్ల వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.