హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులకు ఇబ్బందులు

ASF: బెజ్జూర్ మండలం సలుగుపల్లి ZPHS, MPPS పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత విద్యార్థులకు సమస్యగా మారింది. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన వసతులు అందుబాటులో లేక ఉపాధ్యాయులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.