PPM: సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ ముడుపుల పూజలు రద్దుచేశారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ.. భారీ వర్షాలు కారణంగా ముడుపులు ఇవ్వడం, ప్రదక్షణలు చేయడం జరగదని తెలిపారు. ఈ వర్షానికి భక్తులు బయటకు రావద్దు అని, మరుసటి గురువారం యధావిధిగా పూజలు జరుగుతాయని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ముడుపుల పూజలు రద్దు


