హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆయా, ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత'

BHPL: భూపాలపల్లి మండలంలోని ఆయా, ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకాల్లో సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి, అర్హులకు అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు ఎంఈఓను కోరారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఎంపిక చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.