NTR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణ భద్రత, యోగక్షేమాలే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే


