VZM: కొత్తవలస కూడలి అనుకోని ఉన్న రైల్వే భూగర్భ వంతెన గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మునిగిపోయింది. దీంతో పలు గ్రామాల రాకపోకలు తెగిపోయాయి. లోపలికి ఎవరు వెళ్లకుండా రైల్వే, పోలీసులను నియమించారు. రైల్వే అధికారులు దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎడతెరిపి వర్షంతో రైల్వే వంతెన మునక


