ASF: కెరమెరి మండల కేంద్రంలో ఇవాళ డ్రైనేజీలో ఆవు ఇరుక్కోవడంతో స్థానికులు పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆవును సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్పందించి ఆవును కాపాడిన పంచాయతీ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
తెలంగాణ
డ్రైనేజీలో ఇరుక్కుపోయిన అవును రక్షించిన సిబ్బంది


