PPM: జిల్లాలోని జియ్యమ్మవలస మండలం చంద్రశేఖరరాజుపురంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ పైల అప్పలస్వామికి చెందిన ఇంటి మట్టి గోడ కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ వర్షాలు.. కూలిన ఇంటి మట్టి గోడ


