హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ MLCపై కాంగ్రెస్ ఫోకస్

WGL: WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 34 స్థానాల్లో 29 గెలిచిన ఉమ్మడి జిల్లాలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా నిలిచాయి. ఈ బలంతో MLC ఎన్నికల్లోనూ గెలిచేందుకు బలమైన అభ్యర్థి వేటలో పార్టీ ఉంది. పార్టీ నాయకులు ప్రజలు పేర్కొంటున్నారు.