KDP: వేంపల్లె మండలం నాగూరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగేళ్ల రాంప్రసాద్ రెడ్డి (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాంప్రసాద్ రెడ్డి బుధవారం రాత్రి చిత్తూరుకు వెళ్తుండగా ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి


