CTR: పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్ వినియోగానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ సూచించారు. పలమనేరులోని పాతపేటలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఆయన గురువారం పరిశీలించారు. మెరుగైన పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పలమనేరు సాధ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్లాస్టిక్ వినియోగానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి'


