MDCL: నిమజ్జనం పేరుతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిపై కొందరు దాడి చేశారని BRSV రాష్ట్ర కార్యదర్శి, ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు శ్రవణ్ ఆరోపించారు. ఈ దాడిలో తన తండ్రి నిమ్మల వెంకట్‌రెడ్డి మొబైల్ ఫోన్ పగిలిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై శ్రవణ్, ఆయన తల్లిదండ్రులు నిమ్మల వెంకట్‌రెడ్డి, అమృత నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
VIDEO: బీఆర్‌ఎస్‌వీ నేత శ్రావణ్ ఇంటిపై దాడి?


