JGL: జగిత్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. మల్యాలలో అత్యధికంగా 85 మి.మీ వర్షపాతం నమోదైంది. పూడూర్‌లో 78.5, కథలాపూర్‌లో 70.3, నేరెల్లలో 65, రాయికల్‌లో 63.8, గుల్లకోటలో 61.5, తిరుమలాపూర్‌లో 61, అల్లీపూర్‌లో 60.8 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జగిత్యాలలో భారీ వర్షపాతం


