హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు

ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నున్న వద్ద పెదవాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న సహకార సంఘం అధ్యక్షుడు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన భార్యను గ్రామస్థులు సురక్షితంగా కాపాడారు.