హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామిడిగూడెంలో కంటైనర్‌ పాఠశాల ప్రారంభం

MLG: ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో సింగరేణి సీఎస్ఆర్‌ నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్‌ పాఠశాలను మంత్రి సీతక్క, కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు గురువారం ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి ఏకరూప దుస్తులు, షూస్‌ పంపిణీ చేశారు. వారితో కలిసి అల్పాహారం చేశారు.