SKLM: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. ఇవాళ పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పరిస్థితి నీరు నిలిచిన ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు అందుబాటులో ఉండాలి'


