AKP: దేవరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లిపురం జంక్షన్ వద్ద భారీ వర్షాలకు ప్రధాన రహదారిపై చెట్టు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రహదారిపై పడిన చెట్టు తొలగింపు


