KMM: నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు వద్ద ఎడతెరిపి లేని వర్షం,గాలివాన కు ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పడ్డ వృక్షాన్ని తొలగించాలని ప్రయాణికులు ఇవాళ కోరారు.
తెలంగాణ
గాలి వాన బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షం


