హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేలమట్టమైన బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహం'

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాలకేంద్రం చౌరస్తాలో గత ఐదు రోజుల క్రితం లారీ ఢీకొన్న ఘటనలో బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహ బెస్ పాక్షికంగా దెబ్బతిని పక్కకు ఒరిగింది. అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నిన్న కురిసిన భారీ వర్షానికి విగ్రహం పూర్తిగా నేలమట్టమైంది. దీంతో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.