ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక నిమజ్జనాల దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి


