హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చింతలపాడులో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన

NTR: తిరువూరు రూరల్ మండలం చింతలపాడులో కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. భారీ వర్షాలు, భీకర గాలుల బీభత్సానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేయడానికి ఈ పర్యటన జరిగిందన్నారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.