హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యుద్ధప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు

SKLM: ఆమదాలవలస (M) బొడ్డేపల్లి పేట, సైలాడ తదితర గ్రామంలో తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ AE రవి కుమార్ ఆధ్వర్యంలో లైన్‌మన్ రామ్మోహన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్‌‌ను పరిశీలించి, చెట్టు కొమ్మలను తొలగించి , యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేపట్టారు.