హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూపర్ మార్కెట్‌లో దొంగతనం

వికారాబాద్ జిల్లా యలాల్ మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తాలో గల శ్రీనివాస సూపర్ మార్కెట్‌లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సూపర్ మార్కెట్‌లోకి చొరబడి 1,25,000 నగదును అపహరించారు. విషయం తెలుసుకున్న సూపర్ మార్కెట్ యాజమాని పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.