హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సర్వసభ్య సమావేశం

PDPL: పాలకుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గత 45 రోజుల్లో అమలైన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. మండల స్థాయి అధికారులు, సర్పంచులు సకాలంలో హాజరుకావాలని కోరారు.