NLG: జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. త్రిపురారం, నిడమానూరు పలు ప్రాంతాల్లో 8 సెం. మీ పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్ష సూచన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు ఈ సమయంలో విద్యుత్ పనులలో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన!


