RR: శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాళ్లగూడ మీదుగా షాబాద్ వరకు చేపట్టిన 120 అడుగుల రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డు, దుమ్ము, డ్రైనేజీ నీటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
అసంపూర్తి రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు


