RR: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తొలివేలంలో 1994లో రూ.450వేలంలో కొలను మోహన్ రెడ్డి లడ్డూ దక్కించుకున్నాడు. ఏటా లడ్డూ ధర ఊహించని విధంగా పెరుగుతూ రాగా.. 2025లో దశరథ్ గౌడ్ రూ.35లక్షలకు దక్కించుకున్నారు. క్షణాల్లో పూర్తయ్యే లడ్డూవేలం గతేడాది రికార్డుధరను ఈ ఏడాది వేలం బద్దలు కొడుతుందా అని ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఈ ఏడాది బాలాపూర్ లడ్డు రికార్డు బద్దలవుతుందా?


