PPM: నీలకంఠాపురం–డీఎల్పురం గ్రామాల మధ్య శిరిడీ సాయిబాబా ఆలయం సమీపంలో రోడ్డుకు అడ్డంగా భారీ చెట్టు పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే నీలకంఠాపురం ఎస్సై పి. రమేష్ నాయుడు సిబ్బందితో కలిసి చెట్లు తొలగించే యంత్రంతో అక్కడికి చేరుకున్నారు. సిబ్బంది,గ్రామస్తుల సహకారంతో చెట్టును5 ముక్కలుగా కట్ చేసి రోడ్డు పక్కకు తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు


