W.G: ఉండి నియోజకవర్గంలో మొత్తం 2,15,270 మంది ఓటర్లు ఉండగా, పలు కారణాల వల్ల 35,622 మందికి నోటీసులు ఇచ్చామని జిల్లా పంచాయతీ అధికారి వై. దేశిరెడ్డి తెలిపారు. దీనిపై ఉండి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MRO రామ్ ప్రసాద్ రాజు, MDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో 35,000 మందికి పైగా ఓటర్లకు బిగ్ షాక్!


