హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టువల్లిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను తొలగించారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఈ పనులు పంచాయతీ కార్యదర్శి శ్రావణి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు వూడి చక్రవర్తి పాల్గొన్నారు.