CTR: చవితి మహోత్సవాలలో భాగంగా యువత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయ ఆవరణంలో ప్రతిష్ఠించిన శ్రీ పార్థివ గణపతి సన్నిధిలో గుంజీల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికీ నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో గుంజీల పోటీలు!


