హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ తీగలతో భారీ వాహనానికి ఆటంకం!

NRPT: కానుకుర్తి రిజర్వాయర్ పనులకు యంత్రాన్ని భారీ వాహనంలో తరలిస్తుండగా గడిమున్కన్‌పల్లి వద్ద తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసి వాహనాన్ని సురక్షితంగా తరలించారు. తీగలను సరిచేసి భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరారు.