హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుడి కుటుంబానికి కాటసాని ఓదార్పు

NDL: అవుకు పట్టణంలో  సుధాకర్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటన అందరికీ తెలిసిందే. సదరు  బాధితుడు చికిత్స తీసుకుంటూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇవాళ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సుధాకర్ మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదర్చారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.