SRPT: పట్టణంలోని చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను భక్తులు కోలాహలంగా ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 5:45 గంటల సమయానికి మొత్తం 368 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
సూర్యాపేటలో 368 గణేశ్ విగ్రహాల నిమజ్జనం


